Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలతో గత్తరలేపిన తేజస్వి మాదివాడ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మదివాడ. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మనం, నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Feb 20, 2025 | 1:50 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మదివాడ. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది.

1 / 5
ఆ తర్వాత మనం, నితిన్ హార్ట్ ఎటాక్ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా మారి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

2 / 5
హీరోయిన్ గా కొన్ని సినిమాలు, అలాగే సెకండ్ హీరోయిన్ గా మరికొన్ని సినిమాలు చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హీరోయిన్స్ ను బీట్ చేసే అందాలు ఉన్న ఈ అమ్మడు ఎందుకో అంతగా క్లిక్ అవ్వలేదు.

3 / 5
ఓ వైపు సినిమాలతో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తుంది ఈ భామ. తెలుగులో బిగ్ బాస్ గేమ్ షోలో రెండు సీజన్స్ లో పాల్గొంది తేజస్వి. బిగ్ బాస్ లో తన ఆటతో పాటు అందంతోనూ కవ్వించింది.  అదేవిధంగా 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొంది.

4 / 5
ఇటీవలే  ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ హాట్ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. 

5 / 5
Follow us