బర్త్ డే గర్ల్.. అందాల భామ శ్రీనిధి శెట్టికి వెల్లువెత్తుతున్న విషెస్
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చేసిన ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
