Sneha: నీ నవ్వు వెన్నెలా.. నీ చూపు హరివిల్లులా.. తేనె కళ్లతో మెస్మరైజ్ చేస్తున్న స్నేహ..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు స్నేహ. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. సంప్రదాయ లుక్లో అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పుత్తడిబొమ్మ.