ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్లుగా ఇంట్లో గుట్టుగా సాగిన గొడవలు కాస్తా ఇప్పుడు రచ్చకెక్కాయి. దీంతో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.
ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేసే మంచు లక్ష్మి.. ఇప్పుడు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న క్రమంలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు అంటూ రచయిత మార్కస్ ఆరెలియస్ రాసిన సందేశాన్ని ఆమె షేర్ చేశారు. అలాగే తన ఇన్ స్టా స్టోరీలో.. ఇక పై నా కోసం నేను ఏది కోరుకోవడం లేదు ఏదైనా ఆపడానికి .. అంటూ మరో పోస్ట్ చేశారు. 2024లో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని మరో పోస్ట్ లో తెలిపారు. తమ కుటుంబంలోని గొడవల నేపథ్యంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమితాబ్ తర్వాత అమీర్.. బాలీవుడ్ స్టార్లతో.. రజినీ మాస్టర్ ప్లాన్
Sai Pallavi: ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. వాళ్లికి సాయి పల్లవి సీరియస్ మెసేజ్
Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

