బీచ్ లో దుల్లగొట్టిన హన్సిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

Phani CH

13 December 2024

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు హవా నడిపించింది స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ. ఈమె  గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 

అల్లు అర్జున్ హీరోగా నటించిన  దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. 

హీరోయిన్ గా తన కెరీర్ ను టాలీవుడ్ చిత్రాలతోనే మొదలుపెట్టిందన్న విషయం తెలిసిందే.  ఆ తర్వాతే ఇతర భాషల్లోనూ తనదైన శైలి నటనతో దుమ్ములేపింది. 

అంతే కాదు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. కెరీర్ స్టార్టింగ్ లో  హన్సికా  చైల్డ్ ఆర్టిస్ట్ ప్రారంభించింది.  

హవా, కోయి మిల్ గయా వంటి బాలీవుడ్ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. తరువాత  దేశముదురు సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. 

తొలి సినిమాతోనే అటు  గ్లామర్ పరంగా డాన్స్ పరంగా నటన లోనూ వందకి వంద మార్కులు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.