కుర్రకారుకు మతి పోగొట్టేలా దివ్య భారతి హాట్ స్టిల్స్

Phani CH

13 December 2024

దివ్య భారతి అనగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుకోకండి  ఈ ముద్దుగుమ్మ ప్రెజెంట్ యూత్ క్రష్. తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది ఈ చిన్నది.

దివ్య భారతి తమిళంలో  జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'బ్యాచిలర్' అనే మూవీలో ఈమె నటించగా ఈ సినిమా  ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 

సినిమా హిట్ కాకపోయినా ఈ మూవీలో సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 'పెన్నే పెన్నే' పాటతో కుర్రకారును తన వెనక తిరిగేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఈ సినిమాలో రొమాంటిక్ , ముద్దుల సీన్స్ లో ఏమాత్రం మొహమాటపడకుండా నటించి కుర్రకారును ఆకట్టుకుంది. 

ఈమె ఓ మోడల్ కూడా.. అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గదు. ఈ విషయాన్ని ఆమె ఫోటో షూట్లతో చెప్పకనే చెబుతూ ఉంటుంది. 

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది.చాలా కాలం తర్వాత ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసింది. 

అదికూడా తెలుగులో  సినిమా చేస్తోంది దివ్య భారతి సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది దివ్య భారతి. 

ఈ అమ్మడు గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.