పదివేలల్లో 5 అదిరిపోయే 5G స్మార్ట్ ఫోన్లు 

Phani CH

13 December 2024

ప్రస్తుత కాలంలో చిన్న నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ వాడకం పెరిగిపోయింది. అందులోను భారత్ లో మరీ ఎక్కువైందనే చెప్పాలి.

అయితే 5G కనెక్టివిటీతో వచ్చే రూ.10,000 బడ్జెట్‌లో చాలా తక్కువ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి ఇప్పుడు వాటి వివరాలను తెలుసుకుందాం.

Tecno Pop 9 5g: 10,000 ధర లో 4GB RAM, 128GB వరకు ఇన్‌సైడ్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుక భాగంలో 48MP కెమెరా. 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

Infinix Hot 50 5G: 4GB RAM 128GB స్టోరేజ్‌తో 10,000 ధర లో వస్తుంది. 48MP Sony IMX582 ప్రైమరీ సెన్సార్ మరియు సెల్ఫీల కోసం 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో నడుస్తుంది.

Moto G45 5G: 6.45-అంగుళాలతో 4GB RAM, 128GB  స్టోరేజ్ తోవస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు

iQOO Z9 Lite: 4GB RAM, 128GB వరకు eMMC 5.1 ఇన్‌సైడ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 50MP ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ ఉంది. 

Realme C63 5G: ఈ ఫోన్లో GB RAM, 128GB UFS 2.2 స్టోరేజీ ఉంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.