Water Tank Clean: లోపలికి దిగకుండానే వాటర్ ట్యాంక్ ఇలా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు..
వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా చాలా సమయమే పడుతుంది. ట్యాంక్ లోపలికి దిగి.. ట్యాంక్ అంతా శుభ్రం చేయాలంటే.. రెండు, మూడు గంటలు పడుతుంది. అందుకే చాలా మంది సంవత్సరానికి ఒక సారి క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ట్యాంక్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
