TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్‌ రికార్డ్‌ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

TOP 9 ET News: గూగుల్లో ప్రభాస్‌ రికార్డ్‌ పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Phani CH

|

Updated on: Dec 13, 2024 | 3:15 PM

ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్‌ లిస్టులో సలార్‌, కల్కి ఉన్నాయి. దీంతో పండగ చేసుకుంటున్నారు రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్‌ ది రాజా సాబ్‌, ఫౌజీ, సలార్‌2 శౌర్యాంగపర్వంలో నటిస్తున్నారు ప్రభాస్‌. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలవ్వడానికి ఇంకా నెల రోజులు కూడా లేదు.

రాబోయే రోజుల్ని పక్కా ప్లానింగ్‌తో సిద్ధం చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో ఘనంగా జరగనుంది. దానికి చిత్రయూనిట్‌తో పాటు సుకుమార్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరవుతారని తెలుస్తుంది. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పుష్పరాజ్‌ కొత్త చరిత్రకు తెరతీసారు. తొలి 6 రోజుల్లోనే 1002 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్‌లను చెరిపేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2.. ఏడో రోజు కూడా అదే దూకుడు చూపించింది. వర్కింగ్ డే రోజు కూడా నేషనల్ వైడ్‌గా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది ఈ చిత్రం. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపింది యూనిట్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏదీ మనది కాదు.. మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో.. రజినీ మాస్టర్ ప్లాన్

Sai Pallavi: ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. వాళ్లికి సాయి పల్లవి సీరియస్ మెసేజ్‌

Manchu Manoj: నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో

Pushpa 2: 6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..