AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapota: వీటిని గుర్తుపట్టారా? రోజుకొక్కటి తిన్నారంటే క్యాన్సర్ జన్మలో రాదు

ఆరోగ్యంగా ఉండాలంటే వేలకు వేలు ఖర్చుచేసి ఖరీదైన ఆహారం తీసుకోవల్సిన అవసరం లేదు. రోజూ మన చుట్టూ అందుబాటులో ఉండే సాధారణ పండ్లు, కూరగాయలు కూడా అద్భుతంగా మేలు చేస్తాయి. అటువంటి సాధారణ ఆహారాల్లో సపోటా ముఖ్యమైనది. ధర తక్కువ ఉండటంతోపాటు సామాన్యులు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Dec 13, 2024 | 9:28 PM

Share
రోజూ సపోటా తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. సపోటాలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మంచిది. సపోటాలో సహజసిద్ధమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది తగినంత శక్తిని అందిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు రోజూ సపోటా పండును తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
సపోటా పండు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ పండు తింటే ప్రశాంతంగా నిద్రపోతారు. సపోటా పండును తీసుకోవడం వల్ల వృద్ధాప్య చర్మాన్ని కూడా దూరం చేస్తుంది.

2 / 5
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా సపోటా తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. సపోటా పండ్లు నరాల ఒత్తిడి, బలహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండ్లను తింటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

3 / 5
అధిక బరువు, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సపోటా బలేగా ఉపయోగపడుతుంది. సపోటా పండ్లు శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను అనేక విధాలుగా తగ్గించడంలో సహాయపడతాయి.

4 / 5
సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి.

5 / 5
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..