AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రోగులు ఉన్నా డోంట్ కేర్.. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పాటలు, డ్యాన్సులతో హంగామా..!

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది వృత్తి ధర్మాన్ని మరిచిపోయారు. మితిమీరిన ఉత్సాహంతో రోగుల మధ్య సౌండ్ బాక్సులు పెట్టుకుని డాన్సులు చేశారు.

Watch Video: రోగులు ఉన్నా డోంట్ కేర్.. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పాటలు, డ్యాన్సులతో హంగామా..!
Medical Staff Dance
G Sampath Kumar
| Edited By: |

Updated on: Dec 13, 2024 | 5:01 PM

Share

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో‌ వైద్య సిబ్బంది రెచ్చిపోయింది. డ్యూటీలో‌ ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది సెలబ్రేషన్స్ పేరుతో హంగామా చేశారు. సౌండ్ బాక్సులు పెట్టుకుని‌ డాన్సులు చేశారు. ఆసుపత్రిలో రోగులు ఉన్నారన్న ధ్యాస కూడా మరిచి చిందులేశారు. ప్రక్కనే పేషెంట్స్ ఉన్న పెద్ద పెద్ద సౌండులతో డ్యాన్సులు చేయడంపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ తరుఫు బంధువులు. ఇప్పుడు ఆసుపత్రి గదిలో డాన్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్నారు.

క్రిస్మస్ పండుగని పురస్కరించుకుని సెలబ్రేషన్స్ కోసం ప్రాక్టీస్ చేశారు. ప్రభుత్వ అసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, నర్సులు‌ స్టెప్పులు వేశారు. డ్యాన్స్ ప్రాక్టీసు కోసం ప్రభుత్వ ఆసుపత్రి గదులనే వాడుకోవడం విమర్శలకి దారి తీస్తుంది. ప్రక్కనున్న గదులలో‌ చికిత్స పొందుతున్న పేషెంట్స్ ఉన్నరన్న విషయాన్నీ మరిచి పోయారు. వీడియో చూడండి..

డ్యూటిలో ఉన్న నర్సులు, వైద్య సిబ్బంది ఇలా డ్యాన్సులు చేయడంపై రోగుల తరుపున బంధువులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు… చాలసేపు పెషేంట్లని‌ పట్టించుకోకుండా డ్యాన్సులు చేయడం పై అగ్రహించిన పేషెంట్స్ తరుపున బంధువులు ఆసుపత్రి అర్ఎంకి‌ ఫిర్యాధు చేశారు. అయితే ఆర్ఎం కూడా నర్సులు,సిబ్బంది క్రిస్మస్ కోసం ప్రాక్టీసు చేస్తామని రిక్వెస్ట్ పెడితే తానే పర్మిషన్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

మరోవైపు షేషెంట్స్ చికిత్స పొందుతుంటే పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు చేయడంపై‌ రోగి బంధువులు మండి పడుతున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాదికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారులు ఆసుపత్రికి చేరుకుని రోగుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
ఎముకలు ఉక్కులా బలంగా మారాలా.. ఇవి తింటే మీకు తిరుగుండదు..
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
చిరంజీవిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న పొట్టి మామ.. వీడియో ఇదిగో
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026..
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
మార్కెట్లోకి ఈ3 ట్రయాన్ కొత్త ఈవీ స్కూటర్
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
బాబీతో చేస్తోన్న మెగా 158 మూవీ టైటిల్ చెప్పేసిన చిరంజీవి..వీడియో
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..
ఇంటిచుట్టూ కనిపించే ఈ మొక్కను అస్సలు తక్కువ అంచనా వేయకండి..