Shruti Haasan: అరుదైన వ్యాధితో బాధపడుతున్న శ్రుతిహాసన్.. అసలు విషయం చెప్పిందిగా..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ముద్దుగుమ్మ శ్రుతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.