Tollywood: ‘నేను ఆల్కహాల్ తాగుతా.. కానీ ‘.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
సినిమా తారల జీవితం చాలా లగ్జరీగా ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్లు, ఈవెంట్స్, విందులు, వినోదాల్లో మునిగి తేలుతుంటారు. ఇదే క్రమంలో కొంత మంది ఆల్కహాల్ కూడా తీసుకుంటుంటారు. అయితే దీనిని బయటకు చెప్పుకోరు. కానీ ఈ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తాను మద్యం తాగుతానంటూ ఓపెన్ గా చెప్పేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
