Samantha: రూటు మార్చిన సామ్.. మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. ఈసారి ఆ డైరెక్టర్ మూవీలో..

ఖుషి, యశోధ సినిమాలతో బిజీగా సామ్ ఇప్పుడు రూటు మార్చింది. తెలుగులోనే కాకుండా.. తమిళంలో, బాలీవుడ్‏లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ స్పీడ్ పెంచింది.

|

Updated on: Jun 08, 2022 | 9:20 PM

1 / 6
తెలుగులోనే కాకుండా.. తమిళంలో, బాలీవుడ్‏లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పటివరకు మలయాళంలో మాత్రం సినిమా చేయలేదు..

2 / 6
లేటేస్ట్ టాక్ ప్రకారం సమంత ఇప్పుడు మలయాళ అరంగేట్రానికి సిద్ధమయ్యిందట.. మాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్ షాజీ కైలస్ పింక్ పోలీస్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

3 / 6
 ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రాబోతుంది. అయితే ఇందులో కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంతతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని. కథతోపాటు.. తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో ఈ సినిమాకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

4 / 6
ఈ సినిమాను తెలుగు, తమిళంసో, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం.

5 / 6
ప్రస్తుతం సామ్ చేస్తోన్న యశోధ, ఖుషి సినిమాల చిత్రీకరణ అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

6 / 6
Follow us
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు