- Telugu News Photo Gallery Cinema photos Nayanthara Vignesh Shivan wedding guests photos who attended the marriage including Shah Rukh Khan, Rajinikanth, Vijay Sethupathi
Nayanthara Vignesh Wedding: మహాబలిపురంలో సినిమాతారల సందడి.. నయన్, విఘ్నేష్ వివాహానికి హాజరైన ప్రముఖులు.
స్టార్ నయనతార , దర్శకుడు విఘ్నేష్ శివన్ ఒక్కటయ్యారు మూడుముళ్ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. నయనతార , విఘ్నేష్ శివన్ వివాహం మహాబలిపురం ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.
Updated on: Jun 09, 2022 | 11:14 AM

స్టార్ నయనతార , దర్శకుడు విఘ్నేష్ శివన్ ఒక్కటయ్యారు మూడుముళ్ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట.

నయనతార , విఘ్నేష్ శివన్ వివాహం మహాబలిపురం ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.

మహాబలిపురం సినిమా తారలు సందడి చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పెళ్లివేడుకకు హాజరయ్యారు.

బాలీవుడ్ స్టార్ హీరో, బాద్షా షారుక్ ఖాన్ నయనతార , విఘ్నేష్ శివన్ పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.

బడా ప్రొడ్యూసర్ బోనికపూర్ మహాబలిపురంలో సందడి చేశారు.

అలాగే స్టార్ దర్శకుడు అట్లీ నయన్ వెడ్డింగ్ లో తళుక్కుమన్నారు.

స్టార్ హీరో కార్తీ నయన్ విఘ్నేష్ వివాహానికి హాజరయ్యారు.

అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నయన్ విఘ్నేష్ వివాహానికి హాజరుకానున్నారు.

వీరితోపాటు దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య నయనతార , విఘ్నేష్ శివన్ వివాహ వేడుకలో సందడి చేశారు.




