మన నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు మిసెస్ రష్మిక దేవరకొండగా మారారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హీరో విజయ్ దేవరకొండతో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితులు, స్నేహితుల మధ్య జరిగిన ఈ వేడుక డ్రీమ్ వెడ్డింగ్‌గా వర్ణించబడింది. పెళ్లికూతురుగా రష్మిక, వరుడిగా విజయ్ అద్భుతంగా కనిపించారు.