Ritu Varma : వరుస ఆఫర్లు అందుకుంటున్న తెలుగమ్మాయి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న అందాల రీతూ వర్మకు

కనులు కనులను దోచాయంటే సక్సెస్‌… ఆమెకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలిస్తోంది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా వున్న టక్ జగదీష్‌, వరుడు కావలెను..

Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 10:05 PM

పెళ్లిచూపులు తర్వాత ఫేడవుటైన రీతూవర్మ… తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు ఛాన్సులు దొరకవ్ అనే థియరీని రీఎస్టాబ్లిష్ చేసినట్లయింది.

1 / 6
పెళ్లిచూపులు సినిమా తర్వాత రీతూ వర్మకు అవకాశాలు తగ్గాయి. 

2 / 6
దాంతో తమిళ్- మలయాళంలో అవకాశాలు వెతుకుంది రీతూ . దుల్కర్ సల్మాన్ తో కలిసి కనులు కనులు దోచాయంటే అనే సినిమాలో నటించింది రీతూ వర్మ 

3 / 6
ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు తెలుగులో క్యూకడుతున్న అవకాశాలు. 

4 / 6
ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా వున్న టక్ జగదీష్‌, వరుడు కావలెను… కాకుండా మరో రెండు సినిమాలున్నాయి రీతూ ఖాతాలో

5 / 6
మరిన్ని అవకాశాలు ఈ అమ్మడు తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది. 

6 / 6
Follow us