Kajol: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవ్‌గణ్ ఇంస్టాగ్రామ్ ఫోటో గేలరీ..
బాలీవుడ్ కథానాయిక కాజోల్ దేవ్‌గణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు కార్యక్రమాల్లో స్టైలిష్ డ్రెస్‌లతో అలరిస్తుంది కాజోల్..