Ritika Nayak: చిరునవ్వుతో కవ్విస్తోన్న రితిక నాయక్.. క్యూట్ ఫోటోలతో ఫిదా చేస్తోన్న హీరోయిన్..
రితికా నాయక్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో అందం, అమాయకత్వంతో కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నాని నటించిన హాయ్ నాన్న మూవీలో కీలకపాత్ర పోషించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
