AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamitha Baiju: ఈ అందాన్ని అసలు పట్టించుకోరేంటయ్యా.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కలిసిరాని అదృష్టం..

మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మమితా బైజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.

Phani CH
|

Updated on: Oct 03, 2024 | 9:10 PM

Share
మమితా బైజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది మమితా బైజు 2017లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

1 / 5
'సర్వోపరి పాలక్కారన్' ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో మమితా నటించింది.ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ క్యూట్ నటనకు ఆడయన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా పడిపోయారట. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఫిదా అయిపోయారట.

2 / 5
ఇదిలా ఉంటే  దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటించవచ్చని వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రానికి 'దళపతి 69' అనే టైటిల్‌ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ సినిమాలో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా పేర్కొంది.

3 / 5
దళపతి 69' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. నివేదికల ప్రకారం, మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది.

4 / 5

కాగా ప్రస్తుతం 'GOAT' అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దళపతి. ఆ తర్వాత తన కెరీర్‌లో చివరి సినిమా చేయనున్నాడని సమాచారం.

5 / 5
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే

మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...

వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..

ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప

రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?

ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..