Rashmika Mandanna: 2 గంటల జర్నీ 20 నిమిషాల్లోనే.. అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ఈ చిన్నది టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.