Alia Bhatt: ఈ బ్యూటీ చుసిన అందం.. పరిణయం ఆడాలని కలలు కంటుందేమో..
అలియా భట్ భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ నటి, ఆమె ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేస్తుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఈ బ్యూటీ. టైమ్ మ్యాగజైన్ 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డుతో ఆమెను సత్కరించింది. 2024లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ వయ్యారి ఫొటోలకి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.