హలో దీదీ.. మీరు సూపరహే..! ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ కూడా చెయొచ్చా..?
కానీ నేను ఓటమి, అవమానాలను లైట్‌గా తీసుకుంటానని చెప్పారు. నేను కిందకు ఎగిరిపోతాను అంటూ వాంగ్ చీపురుపై స్వారీ చేస్తూ పారాగ్లైడ్ సహాయంతో మంచుపైకి దిగుతుంది. సాంప్రదాయ దుస్తులకు దూరంగా ఉంటూ, ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఆడుతూ క్రీడలలో తనదైన గుర్తింపును సృష్టించుకోవడానికి వాంగ్ చేసిన ప్రయత్నాన్ని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసించారు.
సోషల్ మీడియాలో ‘హలో దీదీ’ అని పిలుచుకునే వాంగ్ తన పారాగ్లైడింగ్ నైపుణ్యంతో నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తున్నారు. తన స్టైల్ చూస్తుంటే..హ్యారీ పోటర్ సిరీస్‌లోని క్విడిచ్ సీన్ గుర్తు చేస్తుంది. వాంగ్, యూరోపియన్ మేజిషీయన్ లాగా దుస్తులు ధరించి, చీపురుపై స్వారీ చేస్తూ పారాగ్లైడింగ్ చేయడం ఇంటర్‌నెట్‌ని సైతం షేక్ అయ్యేలా చేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియోలో నల్లటి దుస్తులు ధరించి, కోణాల టోపీ పెట్టుకున్న వ్యక్తి ఒక లాంగ్ చీపురు కూర్చుని మంచుపై ఎగురుతూ చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోలో ఆమె ఇలా చెప్పింది, ‘ఈ రోజు స్కీ రిసార్ట్ నిపుణులందరూ నన్ను చూస్తారు. నేను స్కీయింగ్‌లో వారిని ఓడించలేనని నాకు తెలుసు, కానీ నేను ఓటమి, అవమానాలను లైట్‌గా తీసుకుంటానని చెప్పారు. నేను కిందకు ఎగిరిపోతాను అంటూ వాంగ్ చీపురుపై స్వారీ చేస్తూ పారాగ్లైడ్ సహాయంతో మంచుపైకి దిగుతుంది. సాంప్రదాయ దుస్తులకు దూరంగా ఉంటూ, ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఆడుతూ క్రీడలలో తనదైన గుర్తింపును సృష్టించుకోవడానికి వాంగ్ చేసిన ప్రయత్నాన్ని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసించారు.
View this post on Instagram
మంచు పర్వతం దిగుతున్నప్పుడు, చూపరులు వాంగ్ పడిపోతారని ఒక క్షణం అనుకుంటారు. కానీ ఆమె తన మిషన్‌ను పూర్తి చేసింది. ఆమె ఆకాశంలో ఎగురుతుంది. విజయవంతంగా ల్యాండ్ అవుతుంది. వాంగ్ అభిమానులు సోషల్ మీడియాలో తన కోసం ప్రేమపూర్వక సందేశాలు రాశారు. మేము నిన్ను ఇష్టపడుతున్నాము, ఒక రోజు మీతో ప్రయాణించాలని కోరుకుంటున్నాము అంటూ ఒకరు వ్యాఖ్యనించారు. మరికొంతమంది దీనిపై స్పందిస్తూ.. ‘దీదీ ఎయిర్‌లైన్స్’ అని పిలిచేవారు. వాంగ్ మరొక వీడియోలో ఆమె శాంతా క్లాజ్‌గా పారాగ్లైడింగ్‌లో కనిపిస్తుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..