Raashii Khanna: రచ్చ లేపిన రాశిఖన్నా.. చక్కనమ్మ చిక్కినా అందమే
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో.. అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
