AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parineeti Chopra: వరుసగా 9 ఫ్లాప్స్.. ఈ అమ్మడి పనైపోయింది అన్నారు కట్ చేస్తే..

 బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడ క్రేజీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. 

Rajeev Rayala
|

Updated on: May 02, 2024 | 9:29 PM

Share
 బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడ క్రేజీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. 

 బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడ క్రేజీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. 

1 / 6
పరిణితి చోప్రా నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ గా నిలిచాయి. ఏ సినిమా చేసిన అది డిజాస్టర్ గానే మిగిలింది. గత 10 ఏళ్లలో ఆమె నటించిన 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.  

2 / 6
దాంతో పరిణితి చోప్రా పని అయిపొయింది అని అంతా అనుకున్నారు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే అని గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఊహించని విధంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. 

3 / 6
 పరిణీతి 2011లో ‘లేడీస్ vs రిక్కీ బహల్’ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు.

4 / 6
2013లో ఆమె నటించిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సూపర్‌హిట్ అయింది. 2014లో ‘హసీతో ఫసీ’ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పరిణితి నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. 

5 / 6
తన పెళ్లి గురించి మాట్లాడారు పరిణీతి  చోప్రా. రాఘవ్‌ని తొలిసారి లండన్‌లో ఓ పార్టీలో చూసినట్టు తెలిపారు. మరుసటి రోజు తనతో ఐదు నిమిషాలు మాట్లాడగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని అన్నారు. అప్పటికి అతనికి పెళ్లి అయిందో లేదో కూడా తనకు తెలియదని అన్నారు పరిణీతి చోప్రా.

6 / 6
Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే