AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragya Jaiswal: సల్మాన్ తో రొమాంటిక్ సాంగ్ చేశా.. ఆయన్ని మొదట ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రగ్య

‘కంచె’ సినిమాలో ‘సీతాదేవి’ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్ ఆతర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘గుంటూరోడు’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది

Rajeev Rayala
|

Updated on: Jan 24, 2022 | 8:55 PM

Share
‘కంచె’ సినిమాలో ‘సీతాదేవి’ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్( Pragya Jaiswal). ఆతర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘గుంటూరోడు’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరిం త చేరువైంది.

1 / 5
 ఇటీవల బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ కలెక్షన్ల సునామీ సృష్టించింది.

2 / 5
అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. అది కూడా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన

3 / 5
 సల్మాన్ తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకుంది ప్రగ్యా...పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్‌ని మొదటి సారి కలిశాను. అయితే ఆయనతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. సాధారణంగా సల్మాన్ లాంటి సూపర్ స్టార్లను మొదటి సారి కలిసేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

4 / 5
ఆయనను కలిసిన తొలి రోజే ‘మిమ్మల్ని ముట్టుకోవచ్చా’? అని అడిగాను. నేను అలా అడగగానే  ‘ఏం పర్లేదు. నువ్వు నన్ను ముట్టుకోవచ్చు’ అని సర్ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత సాంగ్ షూట్ అంతా ఎంతో కంఫర్ట్‌గా సాగింది అని చెప్పుకొచ్చింది

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్