- Telugu News Photo Gallery Cinema photos Actress Poornika Saanve is doing consecutive films in Tollywood industry
Poornika Saanve: ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో రాణిస్తున్న తెలుగమ్మాయి పుర్ణిక శాన్వి
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. అలాంటి వారిలో పూర్ణిక ఒకరు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది పూర్ణిక .ఈ బ్యూటీ ఇప్పటికే దాదాపు 20 యాడ్స్‌లో నటించి మెప్పించింది పూర్ణిక . అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది పూర్ణిక . స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.
Updated on: Oct 22, 2023 | 1:12 PM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. అలాంటి వారిలో పూర్ణిక ఒకరు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది పూర్ణిక .

ఈ బ్యూటీ ఇప్పటికే దాదాపు 20 యాడ్స్‌లో నటించి మెప్పించింది పూర్ణిక . అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది పూర్ణిక . స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నటసింహం బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో కనిపించి మెప్పించింది. సమంత నటించిన యశోద మూవీలోనూ కనిపించింది ఈ భామ.

తాజాగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో నటించి ఆకట్టుకుంది పూర్ణిక . వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు.

ప్రస్తుతం పూర్ణిక చేతిలో పలు బడా సినిమాలు ఉన్నాయి. ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




