Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే బర్త్ డే.. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విషెస్
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ అందాల భామకు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
