AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న హోలీ.. ఏం చేసినా డబ్బే డబ్బు!

హోలీ పండుగ వచ్చేస్తుంది. ఇది వస్తూ వస్తూనే కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. హోలీ పండుగ నుంచి కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయనున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 2:50 PM

Share
హోలీ పండుగ మార్చి 3న వచ్చేస్తుంది. అలాగే అదే రోజున శుక్రగ్రహం మీన రాశిలోకి సంచారం చేయనుంది. పండుగ రోజే సంపద, విలాసం, శ్రేయస్సుకు కారణమైన శుక్ర గ్రహం సంచారం 12 రాశులలో మూడు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం,

1 / 5
శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేయడం, హోలీ పండుగ, అదే విధంగా అదే రోజున శుక్రుడు , శని గ్రహంతో సంయోగం చెందడం జరుగుతుంది. ఇది కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతే, కొన్ని రాశులపై అనుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, సింహ రాశి, మేష రాశి, ధనస్సు రాశి వారికి ఇది అద్భుత ప్రయోజనాలు చేకూర్చనుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారి జీవితంలో హోలీ పండుగ కొత్త వెలుగులు తీసుకొస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోతాయి. ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అన్ని విధాల ఇది కలిసి వస్తుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఈ హోలీ పండుగ అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఇది ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు, ఆర్థికపరంగా ఉన్న ఇబ్బందులు తొలిగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

4 / 5
ధనస్సు రాశి : హోలీ పండుగ, శుక్ర సంచారం వలన మార్చి నెలలో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అదే విధంగా కెరీర్ పరంగా కూడా ప్రయోజనాలు చేకూరనున్నాయి. వైవాహిక జీవితం చాలా అద్భతుంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..