AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతువు నక్షత్ర సంచారం.. వీరికి శుభ ఘడియలు ఆరంభం!

జ్యోతిష్యశాస్త్రంలో కేతువు గ్రహాన్ని కీడు గ్రహం అని అంటారు. అయితే కేతువు సంచారం కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే త్వరలో కేతువు రాశి సంచారం చేయనుంది. దీని వలన ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయో, ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 23, 2026 | 2:51 PM

Share
అయితే ఏప్రిల్ 20న కేతువు గ్రహం  మఖ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఈ సంచారం వలన ఏప్రిల్ నెలలో నాలుగు రాశుల వారికి శుభ సమయం ఆరంభం అయినట్లేనంట. ఈ సమయంలో వారు ఏ పని ప్రారంభించినా అందులో సక్సెస్ అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అనుకూల సమయం. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. కళారంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. గతంలో కంటే ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. అన్ని విధాలుగా అద్భుతంగా ఉండనుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి  కేతు గ్రహ సంచారం పురోగతిని తీసుకొస్తుంది. వీరు పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా  కలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.  పాత పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి కేతు గ్రహ సంచారం అద్భుతమైన ప్రయోజనాలను అందించనుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే ఈ రాశి వారు పాత అప్పులను తీర్చుకొని చాలా ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కేతు గ్రహ సంచారం వలన జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. మానసికంగా కూడా కలిసి ఉంటుంది.

5 / 5
Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..

రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు

గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు

ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..

హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్

వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?

కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!

గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?

ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?