Mirnalini Ravi: ఆ నలుపు రంగులోనే మ్యాజిక్ ఉంది.. బ్లాక్ శారీలో మృణాళిని అందమైన ఫోటోస్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాళిని రవి లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది మృణాళిని. 1995 మే 10న తమిళనాడులో జన్మించింది మృణాళిని రవి. 2019లో సూపర్ డీలక్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అంతుకు ముందు సోషల్ మీడియాలో డమ్ స్మాష్ వీడియోస్ చేస్తూ ఉండేది. ఆ వీడియోస్ చూసిన త్యాగరాజన్ కుమార్ ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




