- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss 7 Telugu Shobha Shetty Remuneration details telugu cinema news
Bigg Boss 7 Telugu: బిగ్బాస్ హౌస్లో సీరియల్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. వారానికి అంత తీసుకుంటుందా?..
బిగ్బాస్ సీజన్ 7 ఐదోవారం ఆట మరింత రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అందులో శోభా శెట్టి ఒకరు. ప్రస్తుతం శోభా శెట్టి అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడుతోంది. మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది. అలాగే ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారిలో శోభా కూడా ఒకరని తెలుస్తోంది.
Rajitha Chanti | Edited By: Basha Shek
Updated on: Oct 06, 2023 | 10:14 PM

బిగ్బాస్ సీజన్ 7 ఐదోవారం ఆట మరింత రసవత్తరంగా సాగింది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్బాస్ ఇంట్లో కేవలం ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అందులో శోభా శెట్టి ఒకరు.

ప్రస్తుతం శోభా శెట్టి అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడుతోంది. మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది.

ప్రస్తుతం శోభా శెట్టి అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడుతోంది. మొదట్లో అమర్ దీప్, ప్రియంకతో కేవలం స్నేహం చేస్తూ ఆట పక్కన పెట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గేమ్ పై ఫోకస్ చేసింది.

కార్తీక దీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది శోభా. ఇందులో మోనిత పాత్రలో విలనిజంతో రఫ్పాడించింది.

ప్రస్తుతం హౌస్ లో ఎక్కువగా గేమ్ ఆడుతున్నవారిలో శోభా ఒకరు. ముఖ్యంగా ప్రతి వారం తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పేస్తూ గొడవలకు సైతం వెనకడుగు వేయకుండా అడియన్స్ దృష్టిని తనపై పడేలా చేస్తోంది.





























