Megha Akash: కుర్రాళ్ల హృదయాల్లో దేవత ఈ అమ్మాయి.. అందం ఉన్నా అదృష్టమే కలిసిరావట్లే..

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి అదృష్టమే కలిసిరావట్లేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటించినా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదు. కానీ ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరలవుతుంటాయి.

Rajitha Chanti

|

Updated on: Jul 17, 2024 | 9:32 PM

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ మేఘా ఆకాష్. ఇప్పటివరకు పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి అదృష్టమే కలిసిరావట్లేదు. ఆడపాదడపా చిత్రాల్లో నటించినా.. ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదు.

1 / 5
కానీ ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ క్షణాల్లో వైరలవుతుంటాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. చుడిదార్ లో పద్దతిగా కనిపిస్తూ నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది.

2 / 5
 తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ మేఘా ఆకాష్. ముఖ్యంగా ఈ అమ్మాయికి కుర్రాళ్ల ఫాలోయింగ్ ఎక్కువే. యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.

3 / 5
ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమదేశం, రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో మెరిసింది. ఇటీవలే రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

4 / 5
తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో మెప్పించినా ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం ఆశించినంతగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడిప్పుడే తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది మేఘా.

5 / 5
Follow us