Actress Laya: నాగార్జున సాగర్‌ను సందర్శించిన హీరోయిన్ లయ.. ఫొటోలు చూశారా? ఆ అందం ఏ మాత్రం తగ్గలేదుగా
స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది లయ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన కెరీర్ లో ఎక్కువగా హోమ్లీ పాత్రలోనే కనిపించిన లయకు ఫ్యామిలీ అడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
