Krithi Shetty: మన్మథుడే ఆవహించాడా ?.. మత్తేక్కించే చూపులతో కుర్రకారును ఆగం చేస్తోన్న కృతి శెట్టి..

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకోచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడిసింది. ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.

Rajitha Chanti

|

Updated on: Jul 15, 2023 | 8:04 PM

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దూసుకోచ్చింది కృతి శెట్టి.

1 / 6
 తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడిసింది.

2 / 6
ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.  చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.

3 / 6
ఆ తర్వాత వెంట వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది.

4 / 6
 అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ ఖాతాలో వరుసగా డిజాస్టర్స్ వచ్చి పడ్డాయి. అప్పటివరకు కృతి నటించిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.

5 / 6
తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో గ్లామర్ పిక్స్ షేర్ చేసింది బేబమ్మ. మత్తెక్కించే చూపులతో మన్మథుడే ఆవహించాడా ?అన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు అభిమానులు.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?