ఆర్టీసీ అస్సులో అందాల అరాచకం.. ఫరియా అబ్దుల్లా వయ్యారాలు మాములుగా లేవుగా..
ఫరియా అబ్దుల్లా.. ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ హైదరాబాదీ అందం. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి జాతిరత్నాలు సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అమాయకపు యువతిగా కనిపించి మెప్పించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
