Neha Shetty: రిలాక్స్ మోడ్‌లో రాధికా.. సెగలు రేపుతోన్న నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్
నేహా శెట్టి.. ఈ పేరుతో కంటే రాధికా అనే కుర్రాళ్ళు టక్కున గుర్తుపట్టేస్తారు ఈ అమ్మడిని. డీజే టిల్లు సినిమాతో ఒక్కాసారిగా కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది నేహా శెట్టి. ఈ అమ్మడు మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
