Dia Mirza: ఆ హీరో పాటలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేశానంటున్న హీరోయిన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దియా మీర్జా..

దియా మీర్జా.. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. 2000లో మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకోవడానికి ముందు ఈ పేరు అంతగా తెలియదు.

Rajitha Chanti

|

Updated on: Mar 29, 2023 | 10:07 PM

దియా మీర్జా.. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. 2000లో మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకోవడానికి ముందు ఈ పేరు అంతగా తెలియదు.

దియా మీర్జా.. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. 2000లో మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఆసియా పసిఫిక్ కిరీటాన్ని అందుకోవడానికి ముందు ఈ పేరు అంతగా తెలియదు.

1 / 9
ఈ కిరీటం అందుకున్న తర్వాత ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో ఇండస్ట్రీలలో బిజీ అయ్యింది.

2 / 9
అయితే హీరోయిన్ కాకముందు దియా మీర్జా.. తమిళ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిందట. 1999లో ఎన్ శ్వాస కాట్రే అనే తమిళం చేసిందట. ఈ చిత్రానికి కేఎస్ రవి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ స్వామి, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలలో కనిపించారు.

3 / 9
 ఈ చిత్రంలో జుంబలక్కా అనే పాటలో హీరోయిన్ ఫ్రెండ్ గా.. సైడ్ డ్యాన్సర్ గా నటించిందట. సరిగ్గా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ ట్రాగా మాత్రమే ఉందట.

4 / 9
కానీ ఆ సమయంలో డబ్బులు అవసరం కావడంతో ఆ సాంగ్ చేశానని.. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరిగిందని.. షూట్ అంతా చాలా ఎంజాయ్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

5 / 9
ఆ హీరో పాటలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేశానంటున్న హీరోయిన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దియా మీర్జా..

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!