Anu Emmanuel : ఈ ముద్దగుమ్మ ఏమైపోయిందో..! అందం, అభినయం ఉన్న అదృష్టం లేని అను..!
చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనిపించకుండా పోయారు. అందం అభినయం ఉన్నా కూడా అవకాశాలు లేక కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు అను ఇమ్మాన్యుయేల్.