Anshu Ambani: కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా చేస్తున్న ముద్దుగుమ్మ.. అన్షు అదరగొట్టిందిగా..!!
మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అన్షు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
