Tollywood: ఏం అందం రా బాబూ.. చీరకట్టులో అందాల అప్సరస.. ఆఫర్స్ కోసం వయ్యారి ఎదురుచూపులు..
అచ్చ తెలుగమ్మాయి... మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. గ్లామరస్ బ్యూటీగానే తెగ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ వయ్యారికి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో క్రేజీ ఫోజులతో మెంటలెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
