Ananya Nagalla: బర్త్ డే బొమ్మ.. అనన్య క్యూట్ క్యూట్ ఫోటోలు.. చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యకంగా చెప్పుకోవాలి.. నటిగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది అందాల భామ అనన్య నాగళ్ల. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
