Suhas: హీరో సుహాస్ కుమారుడి బారసాల వేడుక.. ఫొటోలు చూశారా? భార్య, పిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారో!
టాలీవుడ్ హీరో సుహాస్ ఈ మధ్యే రెండోసారి తండ్రైన సంగతి తెలిసిందే. సుహాస్ భార్య లలిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన కుమారుడి బారసాల ఫంక్షన్ ను గ్రాండ్ గా చేశాడు సుమాస్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
