Arjun Das: వింటేజ్ లుక్స్ తో హీరోలా విలన్ అర్జున్ దాస్ ఫొటోస్ వైరల్..
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్- హీరో కార్తీల కాంబినేషన్‌లో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతోనే మరొక నటుడు వెలుగులోకి వచ్చాడు. అతనే అర్జున్ దాస్. విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఈ యాక్టర్ పేరు కూడా ఉంటుంది. గంభీరమైన గొంతుతో అతని నోటి నుంచి వచ్చే డైలాగులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
