Cholesterol Diet: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ 3 ఆహారాలు కొవ్వును వెన్నలా కరిగించేస్తాయ్..
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో కాలేయం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఫ్యాటీ లివర్, కార్డియోవాస్కులర్ వ్యాధులు కూడా దాడి చేస్తాయి. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది రక్త నాళాలలో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
