Enemy of snakes: ముంగూస్ కాదు.. ఇదే పాముకు బద్ధ శత్రువు.. ఈ పెట్ మీ ఇంట్లో ఉంటే.. సర్పాలకు దడే!
పాములకు శత్రువు అనగానే గుర్తొచ్చే మొదటి జంతువుల 'ముంగూస్'.. కానీ ఇదే నిజమనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే చాలా మందికి తెలియని వాస్తవం ఏమిటంటే.. పాముకు ముంగూస్ కన్నా.. బద్ద శత్రువు ఒకటి ఉంది.. దీన్ని కొందరు పెంపుడు జంతువుగా కూడా పెంచుకుంటారు. అదే చాలా ఇళ్లలో తరచూ కనిపించే పిల్లి. అవునూ ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమని అంటున్నారు కొందరు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
