AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్త్రీలు వేసుకునే గాజులు.. సంప్రదాయమే కాదు.. ఆరోగ్యం కూడా..

ఇప్పుడు చాలామంది స్త్రీలు వీటిని ఏదైన పండగ, ఉత్సవం, పెళ్లిళ్లు సమయంలో మాత్రమే గాజులు వేసుకుంటున్నారు. అయితే ప్రతిరోజు గాజులు వేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయంటున్నారు పండితులు. జ్యోతిష్యపరంగా, గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహిళలు క్రమం తప్పకుండా గాజులు ధరిస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. 

Prudvi Battula
|

Updated on: Nov 16, 2025 | 12:40 PM

Share
గాజులు అలంకార వస్తువులు. అంతేకాదు ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడితో ముడిపడి ఉన్నాయి. శుక్రుడు అందానికి కారకుడు.. ఏ స్త్రీ జాతకంలో నైనా శుక్ర స్థానం బలహీనంగా ఉంటే గాజులు ధరించడం వలన ఆ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు శుక్ర స్థానం బలోపేతం చేయడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి గాజులు సహాయపడతాయని నమ్మకం.

1 / 6
గాజులు ధరించడం వల్ల మహిళలకు ఆరోగ్యకరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. గాజులు ధరించడం వాళ్ళ స్త్రీలకు సానుకూలత లభిస్తుంది. దీని ద్వారా ప్రతికూల శక్తులను కూడా శుద్ధి చేస్తాయి. ఇది అనారోగ్యం దరిచేరకుండా రక్షిస్తుందని సైన్స్ వెల్లడించింది.

2 / 6
పెళ్లైన స్త్రీలు గాజులు ధరించకపోతే అశుభమని కొన్ని సాంప్రదాయలు అంటున్నాయి. ఎందుకంటే వీటిని ధరించకపోవడం వల్ల అమ్మాయిలు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తారని, ఇది వారి వైవాహిక జీవితాన్ని, పిల్లలను ప్రభావితం చేస్తుందని ఒక నమ్మకం. ఇంట్లోని స్త్రీలు తరచచూ గాజులు ధరించడం కుటుంబానికి శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు.

3 / 6
స్త్రీ  ధరించిన గాజులు భర్త శ్రేయస్సును సూచిస్తాయి. అంతే కాదు గాజులు ధరించడం కూడా దంపతుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల దంపత్య జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగుతుంది.

4 / 6
ఆరోగ్యపరంగా, గాజులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ మణికట్టు మీద గాజులు ధరించినప్పుడు, అది ఘర్షణకు కారణమవుతుంది. ఇది రక్త ప్రసరణ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రక్తపోటు పెరిగే అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

5 / 6
గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా 7వ నెల తర్వాత గాజులు ధరించడం మంచిది. 7వ నెల తర్వాత, శిశువు మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయని, అవి వివిధ శబ్దాలను గుర్తించడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. గాజుల శబ్దం శిశువు మెదడు అభివృద్ధిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది కాబోయే తల్లికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆమె మనస్సును ప్రశాంతపరుస్తుంది.

6 / 6
Follow Us
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్

ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..

వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!

అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?

మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం

ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!

యాక్టింగ్‏కు గుడ్ బై చెప్పేస్తారా.. ? నిహారిక ఆన్సర్ ఇదే..

తొలి ఓటమితో ఆ ఇద్దరికి షాక్.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?

10 నిమిషాల్లో ఫ్రిజ్ బ్యాడ్ స్మెల్ మాయం.. ఇంట్లోని వస్తువులతో..

మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!