Credit Card Cash Back: క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్‌పై జీఎస్టీ దెబ్బ..!

చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్స్‌, ఇతర కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం ద్వారా ఎన్నో ఆఫర్లు ఉంటాయి. వాటి ద్వారా షాపింగ్‌..

Subhash Goud

|

Updated on: Jul 05, 2023 | 2:36 PM

చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్స్‌, ఇతర కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం ద్వారా ఎన్నో ఆఫర్లు ఉంటాయి. వాటి ద్వారా షాపింగ్‌ చేసినట్లయితే క్యాష్‌బ్యాక్‌ కూడా వస్తుంటాయి

1 / 5
అయితే క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఏవైనా కొనుగోళ్లు చేసినట్లయితే వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ప్రభుత్వం కత్తెర వేస్తుంది. క్యాష్‌బ్యాక్‌పై జీఎస్టీ విధించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

2 / 5
అయితే క్యాష్‌బ్యాక్ ఆఫర్ మార్కెటింగ్  బ్రాండింగ్ సర్వీస్ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి.దీనివలన క్యాష్ బ్యాక్‌లో తక్కువ డబ్బు వస్తుంది.

3 / 5
క్యాష్‌బ్యాక్ సిస్టమ్ ఇక  GST పరిధికి సంబంధించినదిగా మారుతుంది. ఆదాయపు పన్ను శాఖ క్యాష్‌బ్యాక్‌ను ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పరిగణిస్తుంది.

4 / 5
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్ పై 10 శాతం టిడిఎస్‌ను కట్ చేస్తారు. జీఎస్టీ విధించడం వల్ల కస్టమర్ల చేతికి గతంలో కంటే తక్కువ డబ్బు వస్తుంది.

5 / 5
Follow us