Telugu News Photo Gallery Cancer can be avoided if these foods are in your diet, check here is details in Telugu
Foods for Cancer: ఈ ఆహారాలు మీ డైట్‌లో ఉంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చు..
ప్రస్తుత కాలంలో విపరీతంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల్లో కూడా ఎవరికైనా ఈ క్యాన్సర్ రావచ్చు. ప్రతీ ఒక్కరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. కానీ మీరు తినే ఆహారాలో క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అందుకే ప్రతీ వంటలో పసుపును ఖచ్చితంగా చేర్చుకుంటాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ బ్యాక్టీరియా..