Sugar Patients: మధుమేహం బాధితులు గుడ్డు తినవచ్చా..? తింటే ఏమవుతుందంటే..
డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిందంటే.. జీవితాంతం వరకు జాగ్రత్త ఉండాల్సిందే.. పూర్తిగా నయం చేయలేని మధుమేహం ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాల్సిన సమస్య. ఒకసారి బ్లడ్ షుగర్ వచ్చినవారు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆహారాలు తినాలి. ఎలాంటివి తినకూడదో స్పష్టంగా తెలుసుకుని, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మధుమేహం బాధితులు గుడ్డు తింటే ఏమౌతుంది..? తినొచ్చా లేదా? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5